Shubman Gill has been making the right noises for quite some time now and experts see him as a regular in the Indian squad. Even in the ongoing Deodhar Trophy, the Punjab batsman has made a statement with the bat by scoring big knocks.
#ShubmanGill
#ViratKohli
#DeodharTrophy2019
#kedarjadav
#dineshkarthik
#cricket
టీమిండియా యువ ఆటగాడు శుభమాన్ గిల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేళ్ల రికార్డుని ఇప్పుడు శుభమాన్ గిల్ బద్దలు కొట్టాడు. అతి తక్కువ వయసులో దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.